ముంబైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎస్‌ఎల్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1388
పోస్టుల వివరాలు: ఏసీ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్,కార్పెంట్,వెల్డర్,ఫిట్టర్ తదితరాలు.
అర్హతలు:
ఏసీ రెఫ్, మెకానిక్: పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
కంప్రెషర్ అటెండెంట్: పదో తరగతి –ఎన్‌ఐసీ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
కార్పెంటర్: ఎనిమిదో తరగతి, జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
చిప్పర్ గ్రైండర్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వెల్డర్: ఎనిమిదో తరగతి, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
డీజిల్ క్రేన్ ఆపరేటర్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(డీజిల్ మెకానిక్) ఉత్తీర్ణులవ్వాలి.
డీజిల్ కమ్ మోటార్ మెకానిక్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష(డీజిల్ మెకానిక్/ఎంవీఎం/మెకానిక్ డీజిల్/మెకానిక్) ఉత్తీర్ణులవ్వాలి.
జూనియర్ డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్, సివిల్): ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష(డ్రాఫ్ట్‌మన్–సివిల్, మెకానికల్)ఉత్తీర్ణులవ్వాలి.
ఎలక్ట్రీషియన్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
ఎలక్ట్రానిక్ మెకానిక్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
ఫిట్టర్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్(మెక్,ఎలక్ట్): ఎస్‌ఎస్‌సీ/హెచ్‌ఎస్సీ, డిప్లొమా /డిగ్రీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
జూనియర్ క్యూసి ఇన్స్‌పెక్టర్(మెకానికల్): ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా(మెకానికల్/షిప్ బిల్డింగ్/మెరైన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
గ్యాస్ కట్టర్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
మెషినిస్ట్: ఎస్‌ఎస్‌సీ,నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(మెషినిస్ట్) ఉత్తీర్ణులవ్వాలి.
మిల్ రైట్ మెకానిక్: ఎస్‌ఎస్‌సీ,నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష(మిల్ రైట్ మెకానిక్/మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్) ఉత్తీర్ణులవ్వాలి.
పెయింటర్: ఎనిమిదో తరగతి, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ పరీక్ష (పెయింటర్/మెరైన్ పెయింటర్) ఉత్తీర్ణులవ్వాలి.
పైప్ ఫిట్టర్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(పైప్ ఫిట్టర్/ప్లంబర్) ఉత్తీర్ణులవ్వాలి.
రిగ్గర్: ఎనిమిదో తరగతి,నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(రిగ్గర్) ఉత్తీర్ణులవ్వాలి.
స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్: ఎస్‌ఎస్‌సీ, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎగ్జిమినేషన్(స్ట్రక్చరల్ ఫిట్టర్/ఫ్యాబ్రికేటర్)ఉత్తీర్ణులవ్వాలి.
స్టోర్ కీపర్: ఎస్‌ఎస్‌సీ/హెచ్‌ఎస్సీ, డిప్లొమా (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
యుటిలిటీ హ్యాండ్: యుటిలిటీ హ్యాండ్(స్కిల్డ్) ఫిట్టర్ ట్రేడ్ నుంచి మాత్రమే ఎంపికచేస్తారు. 2 నెలల శిక్షణ ఇస్తారు.
పారామెడిక్స్: ఇంటర్మీడియట్, డిప్లొమా/డిగ్రీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
యుటిలిటీ హ్యాండ్(అన్‌స్కిల్డ్): ఎస్‌ఎస్‌సీ, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలో యుటిలిటీ హ్యాండ్‌గా అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి 64, 360(స్కిల్‌గ్రేడ్1), 13,200 నుంచి 49,910(సెమీస్కిల్డ్ గ్రేడ్1) వరకు చెల్లిస్తారు.
వయసు: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 18 నుంచి 38ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://mazagondock.in
No comments:
Post a Comment