బడులను మూసేయాలని వైద్యశాఖ ప్రతిపాదన
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాఠశాలలు మూసేయాలని వైద్యశాఖ ప్రతిపాదన చేసింది. పదో తరగతి లోపు పాఠశాలలు మూసేస్తే బెటర్ అని సూచించింది. దీనిపై ఇవాళ లేదా రేపు ప్రకటన రావొచ్చు. పిల్లలకు కరోనా వచ్చి వారి నుంచి కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వైద్య శాఖ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 700 మంది విద్యార్థులకు కరోనాపాజిటివ్ వచ్చినట్లు అధికారుల అంచనా. బడులను మూసేయాలంటారా?
No comments:
Post a Comment