NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 23, 2021

Amazon Fab Phones Fest

  NewNotifications       Mar 23, 2021

Amazon Fab Phones Fest: మొబైల్‌ ఫోన్‌ కొనడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అయితే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ భారీ సేల్‌తో ముందుకొచ్చింది. Amazon Fab Phones Fest‌ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్లు అందిస్తున్నారు.

ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు.

ఈనెల 25న ముగియనున్న ఈ సేల్‌లో అందిస్తోన్న స్మార్ట్‌ ఫోన్లు, ఆఫర్లపై ఓ లుక్కేయండి.

వన్‌ప్లస్‌ 8 ప్రో 5జీ: ఈ ఫోన్‌ కొనుగోలుపై ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డ్‌ ఆఫర్‌తో పాటు రూ.14 వేల వరకు ఎక్స్చేంచ్‌ ఆఫర్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.54,999.

రెడ్‌మి నోట్‌9: 21 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ ఫోన్ రూ.10,999కి లభిస్తుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం12: ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ.10,999కి లభిస్తుంది

వివో వి 20 ప్రో: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 14 శాతం డిస్కౌంట్‌తో రూ.29,999కి పొందొచ్చు.

logoblog

Thanks for reading Amazon Fab Phones Fest

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...