NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jul 14, 2021

భారత రక్షణ విభాగంలో 458 ఖాళీలు

  SSK       Jul 14, 2021

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ విభాగం.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 458

పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మెన్‌ మేట్, జేఓఏ, మెటీరియల్‌ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్‌మెన్‌ తదితరాలు.

అర్హతలు..

ట్రే డ్స్‌మెన్‌మేట్‌: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.


జేఓఏ: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.


మెటీరియల్‌ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.


ఎంటీఎస్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.


ఫైర్‌మెన్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.


ఏబీఓయూ ట్రేడ్స్‌మెన్‌మేట్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్, 41 ఫీల్డ్‌ ఆమ్యునేషన్‌ డిపో, 909741 సీవో 56 ఏపీవో చిరునామాకు పంపించాలి.


దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.indianarmy.nic.in  and www.ncs.gov.in 


logoblog

Thanks for reading భారత రక్షణ విభాగంలో 458 ఖాళీలు

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...