NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 20, 2021

Sports Authority of India Recruitment 2021

  SSK       Apr 20, 2021

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Amazon: Upto 50% off on Beds, Wardrobes, Sofas & more

Vacancy Details:

కోచ్‌: 100

  • క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వ్రెజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్‌ తదితరాలు.
  • అర్హత: సాయ్, ఎన్‌ఎస్‌/ఎన్‌ఐఎస్‌/ ఇతర గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఒలింపిక్‌/వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెడల్‌ సాధించాలి. లేదా ఒలింపిక్‌/అంతర్జాతీయ ప్రదర్శన చేసి ఉండాలి. లేదా ద్రోణాచార్య ప్రదర్శన చేసి ఉండాలి.
  • వయసు: 45ఏళ్లకు మించకూడదు.
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సంబంధిత విభాగం(స్పోర్ట్స్‌)లో ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Amazon FAB FEST SALE: Footwear- Upto 70% off

అసిస్టెంట్‌ కోచ్‌: 220

  • క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వ్రెజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్‌ తదితరాలు.
  • అర్హత: సాయ్, ఎన్‌ఎస్‌/ఎన్‌ఐఎస్‌/ ఇతర గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ఒలింపిక్‌/అంతర్జాతీయ ప్రదర్శన చేయాలి. లేదా ద్రోణాచార్య ప్రదర్శన చేసి ఉండాలి.
  • వయసు: 40ఏళ్లకు మించకూడదు.
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సంబంధిత విభాగం(స్పోర్ట్స్‌)లో ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

Amazon: Upto 50% off on Air Conditioners

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in

logoblog

Thanks for reading Sports Authority of India Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...