NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 7, 2021

Indian Army Recruitment 2021

  SSK       Feb 7, 2021

Indian Army Recruitment 2021: 90 Posts Vacant! 12th Pass Candidates Can Apply Before Last Date

Indian Army Recruitment 2021: Here are all the details you need to know about Indian Army 10+2 TES 45 Recruitment 2021 including eligibility criteria, selection criteria and exam pattern.

Indian Army Recruitment 2021
Indian Army Recruitment 2021: The Indian Army has notified as many as 90 vacancies for Indian Army 10+2 TES 45 Recruitment 2021 for the July session. 

Online applications are now open for 12th pass candidates, who have cleared their 10+2 exams with Physics, Chemistry and Mathematics (PCM) subjects and fulfil the eligibility criteria. Apply before the last date, the online application process for Indian Army 10+2 TES 45 Recruitment 2021 will end on March 2, 2021. 

Selected candidates will join as permanent commission in the army after four years of basic military training and technical training thereafter. 

Here are all the details you need to know about Indian Army 10+2 TES 45 Recruitment 2021 including eligibility criteria, selection criteria and exam pattern:

Important Dates

  • Commencement of submission of online application: February 1, 2021
  • Last date for submission of online application: March 2, 2021

Vacancy Details

  • Indian Army 10+2 TES 45 – Total 90 Posts

Eligibility Criteria

Educational Qualification: Candidates who have passed 12th/10+2 or equivalent exam with Physics, Chemistry and Mathematics (PCM) are eligible to apply for the post.

Age Limit: Candidates must not be below the age of 16.5 years and above of 19.5 years.

Selection Criteria

  • The selection of candidates for Indian Army 10+2 TES 45 Recruitment 2021 will be based on shortlisting of application, SSB interview and medical exam.

How to apply

Candidates who are interested in applying for these posts announced in Indian Army 10+2 TES 45 Recruitment 2021 can apply online through the official website joinindianarmy.nic.in. After the submission of the online application, the candidates will be able to take a printout of the application for future reference.

Telugu Version:

Indian Army Jobs 2021: ఇంటర్ పాస్ అయినవారికి ఇండియన్ ఆర్మీలో జాబ్స్

Indian Army TES 45 Recruitment 2021 | ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇంటర్ పాస్ అయినవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-TES 45 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏటా టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-TES ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది ఇండియన్ ఆర్మీ. గతేడాది ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు జూలై సెషన్ నోటిఫికేషన్ ద్వారా 90 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇదే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. పెళ్లికాని యువకులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

Indian Army TES 45 Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలివే...

  • మొత్తం ఖాళీలు- 90
  • దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 1
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 21
  • విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. కనీసం 70% మార్కులు ఉండాలి.
  • వయస్సు- 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలలు.
  • శిక్షణా కాలం- 5 ఏళ్లు. ఫైనల్ ఎగ్జామ్ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ లభిస్తుంది.

Indian Army TES 45 Recruitment 2021: అప్లై చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత Online Application పైన క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
  • అభ్యర్థుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
  • సేవ్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • విద్యార్హతల వివరాలు, ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
  • ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ కోసం సెలక్షన్ సెంటర్‌కు దరఖాస్తు ఫామ్ తీసుకెళ్లాలి.

logoblog

Thanks for reading Indian Army Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...