NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 22, 2021

AP ICET 2021

  NewNotifications       Jan 22, 2021
AP ICET 2021: ఏపీ ఐసెట్ 2021 కౌన్సెలింగ్ తేదీ ప్రకటన.. ఆన్ లైన్ స్టెప్ బై స్టెప్ గైడ్
ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2021 కౌన్సెలింగ్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ఆన్ లైన్‌లో జరుగుతుందని ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. AP ICET 2020 పరీక్ష రాసిన అభ్యర్థులు దీనికి సంబంధించిన మరింత కోసం  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  • ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2021 కౌన్సెలింగ్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ఆన్ లైన్‌లో జరుగుతుందని ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
  • AP ICET 2020 పరీక్ష రాసిన అభ్యర్థులు దీనికి సంబంధించిన మరింత కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
  • AP ICET 2020 ని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది. 2020 సెప్టెంబర్ 11, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు అందరూ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ర్యాంక్‌ను బట్టి అడ్మిషన్ లభిస్తుంది.
  • మొదట sche.ap.gov.in వెబ్‌సైట్‌‌కు వెళ్లండి.
  • హోమ్ పేజీలో చూపినట్టుగా కౌన్సెలింగ్ లింక్ మీద క్లిక్ చేయండి. 
  • AP ICET 2020 మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత ఫీజు చెల్లించాలి.
  • మీ డాక్యుమెంట్ ఆన్ లైన్‌లో వెరిఫై చేస్తారు
  • మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజీని సెలక్ట్ చేసుకోవాలి
  • 2021 జనవరి 31 వరకు మీరు మీ కాలేజీ ఆప్షన్‌ను మార్చుకోవచ్చు
  • మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే: AP ICET 2020 అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు. పదో తరగతి సర్టిఫికెట్. ఇంటర్, డిప్లొమా సర్టిఫికెట్. డిగ్రీ సర్టిఫికెట్, మార్క్స్ షీట్. అభ్యర్థి రేషన్ కార్డు లేదా ఇన్ కం సర్టిఫికెట్. కులం సర్టిఫికెట్. అడ్రస్ ప్రూఫ్ లేదా ఆధార్ కార్డు.
logoblog

Thanks for reading AP ICET 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...