NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 4, 2020

Nishitha training

  NewNotifications       Oct 4, 2020

నిశితా శిక్షణ అవగాహన కొరకు

  • 06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి
  • దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి
  • యూజర్నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి
  • ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది
  • మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది
  • ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు
  • రెండవది 11 నుండి 15 వరకు
  • ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది
  • ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo జరుగుతుంది.
Nisitha_Training

ఈ 5 రోజులలో

  • మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం
  • రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది. మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు
  • మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం
  • నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.
  • ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.
దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు  మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతంను గమనించుకోవచ్చు.
ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.
ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.
వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.
శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.
ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S,డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

logoblog

Thanks for reading Nishitha training

Previous
« Prev Post

No comments:

Post a Comment