NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 4, 2020

Mobile ticks

  NewNotifications       Oct 4, 2020

ఫోన్లో ఈ ట్రిక్స్ తెలుసా

  • ఫోన్ ను త్వరగా ఛార్జ్ చేయాలంటే , దాన్ని ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టి ఛార్జింగ్ పెట్టండి . 
  • ఆ గూగుల్ మ్యాప్స్ లో ఒక వేలితో జూమ్ ఇన్ , అవుట్ చేయాలంటే .స్క్రీన్ పై ఒక వేలితో డబుల్ క్లిక్ చేసి , పైకీ , కిందకూ కదపండి .
  • ఒకేసారి 20 ఫొటోలు తీయాలంటే , ఫొటోను క్లిక్ చేసే బటన్ పై వేలిని అలానే పెట్టి ఉంచండి.
  • ఆ ఇంటర్నెట్ అవసరం లేని గేమ్స్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఆడటం వల్ల ఏడ్స్ నివారించొచ్చు .

logoblog

Thanks for reading Mobile ticks

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...