NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Aug 4, 2021

నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1664 అప్రెంటిస్‌ ఖాళీలు

  SSK       Aug 4, 2021

నార్త్‌ సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. ప్రయాగ్‌రాజ్‌ ప్రధాన కేంద్రంగా వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం ఖాళీల సంఖ్య: 1664
  • ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మెన్, ప్లంబర్‌ తదితరాలు.
  • అర్హత: 10+2 విధానంలో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), వైర్‌మెన్, కార్పెంటర్‌ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
  • వయసు: 01.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 02.08.2021
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.rrcpryi.org

logoblog

Thanks for reading నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1664 అప్రెంటిస్‌ ఖాళీలు

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...