జార్ఖండ్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సైనిక్ స్కూల్స్ సొసైటీ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ థిలాయా.. జనరల్ ఎంప్లాయ్(రెగ్యులర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 18–50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 + ఇతర అలవెన్సులు ఇస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ థిలాయా, కొడెర్మా, జార్ఖండ్–825413 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.sainikschooltilaiya.org/
No comments:
Post a Comment