NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

May 28, 2021

Army Public School Teacher Recruitment 2021

  SSK       May 28, 2021

సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌) 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21

పోస్టుల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)–06, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)–05, ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ)–10.


పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ): సబ్జెక్టులు: సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.

అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. సీబీఎస్‌ఈ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.

Teacher Jobs: మొత్తం 3479 టీచర్ జాబ్స్. మే 31 లోగా అప్లై చేయండి ఇలా

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ): సబ్జెక్టులు–ఖాళీలు: ఇంగ్లిష్‌–01, హిందీ–02, సోషల్‌ సైన్స్‌–02.

అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోతరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.


ప్రైమరీ టీచర్స్‌(పీఆర్‌టీ):

అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ/డీఈడీ చేసి ఉండాలి. ప్రైమరీ తరగతుల విద్యార్థులకు బోధించే నైపుణ్యం ఉండాలి.

వయసు: ఫ్రెష్‌ అభ్యర్థులకు ఐదేళ్ల అనుభవంతో 40 ఏళ్లు మించకుండా చూసుకోవాలి. అనుభవమున్న వారికి ఐదేళ్ల అనుభవంతో 57 ఏళ్లు మించకుండా ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, ఆర్‌కే పురం ఫ్లైఓవర్, సికింద్రాబాద్‌ చిరునామాకు పంపించాలి.


దరఖాస్తులకు చివరి తేది: 10.06.2021


పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.apsrkpuram.edu.in

logoblog

Thanks for reading Army Public School Teacher Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...