Acharya N. G. Ranga Agricultural University Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ(ఏఎన్‌జీఆర్‌ఏ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 149
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–06, అసోసియేట్ ప్రొఫెసర్–34, అసిస్టెంట్ ప్రొఫెసర్–109.
విభాగాలు: అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్(హోమ్ సైన్స్).
Amazon: Save more on your Shopping
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూనివర్శిటీ నిబంధనల ప్రకారం–అర్హత ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021
Official వెబ్‌సైట్: www.angrau.ac.in
Official Notification: Click Here
No comments:
Post a Comment