కాన్పూర్‌లోని భారత ప్రభుత్వరంగ మినీరత్న సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యూఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలిమ్‌కో) ఒప్పంద పాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ఆఫీసర్, వర్క్‌మెన్.
విభాగాలు: ప్రాజెక్ట్–ఎలక్ట్రానిక్స్, ప్రాజెక్ట్–మెకానికల్, ప్రాసెస్ ప్లానింగ్, ప్లాస్టిక్ టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, టూల్‌రూం, మెయింటెనెన్స్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, స్టోర్స్, క్యూసీ–ఎలక్ట్రానిక్స్, క్యూసీ–మెకానికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్ (పర్సనల్–అడ్మినిస్ట్రేషన్), ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలిమ్‌కో), జీటీ రోడ్, కాన్పూర్–209217, యూపీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 16, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.alimco.in
No comments:
Post a Comment