NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 1, 2021

ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు‌

  SSK       Apr 1, 2021

ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 34(మెంబర్‌–17, విమెన్‌ మెంబర్‌–17)
  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: 35–65 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్‌–అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మం త్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apcivilsupplies.gov.in


logoblog

Thanks for reading ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు‌

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...