NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Apr 5, 2021

BHEL Apprentice Recruitment 2021

  SSK       Apr 5, 2021

BHEL Apprentice Recruitment 2021 | ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయినవారికి శుభవార్త. బీహెచ్ఈఎల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 389 ఖాళీలున్నాయి. తిరుచ్చిరాపల్లిలోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లో ఈ పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://trichy.bhel.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

 Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Amazon Headset days. 7th to 9th April. Starting from Rs.149

BHEL Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 389

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 66
  • మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 44
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 6
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 2
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 7
  • సివిల్ ఇంజనీరింగ్- 6
  • కెమికల్ ఇంజనీరింగ్- 1
  • ట్రేడ్ అప్రెంటీస్- 253
  • ఫిట్టర్- 115
  • వెల్డర్- 58
  • టర్నర్- 7
  • మెషినిస్ట్- 12
  • ఎలక్ట్రీషియన్- 26
  • వైర్‌మెన్- 2
  • ఎలక్ట్రానిక్ మెకానిక్- 2
  • ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 2
  • ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్- 2
  • డీజిల్ మెకానిక్- 3
  • ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 8
  • కార్పెంటర్- 2
  • ప్లంబర్- 2
  • మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8
  • అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్సెస్)- 2
  • అకౌంటెంట్- 4
  • ఎంఎల్‌టీ ప్యాథాలజీ- 1
  • టెక్నీషియన్ అప్రెంటీస్- 70
  • మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 49
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 8
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 5
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2
  • సివిల్ ఇంజనీరింగ్- 6

BHEL Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 14
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- 2021 ఏప్రిల్ 16
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2021 ఏప్రిల్ 21
  • విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా పాస్ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

BHEL Apprentice Recruitment 2021: అప్లై చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా https://trichy.bhel.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Apprenticeship Application Portal (TRICHY) లింక్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత Register పైన క్లిక్ చేయాలి.
  • ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదివి I agree పైన క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి REGISTER పైన క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, బ్యాంక్ పాస్‌బుక్ ఫ్రంట్ పేజీ, ఆధార్ కార్డ్, టెన్త్ మార్క్స్ షీట్, విద్యార్హతల సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఈ కాపీ సబ్మిట్ చేయాలి.

logoblog

Thanks for reading BHEL Apprentice Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...