NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 27, 2021

Military Engineer Service Recruitment 2021

  SSK       Mar 27, 2021

భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్‌వైజర్‌ (బ్యారక్‌ స్టోర్‌), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్‌ నోటిఫికేషన్‌ 2021 విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Jobs వివరాలు:

పోస్టుల సంఖ్య: 502

ఎంఈఎస్‌–2021 నోటిఫికేషన్‌ ద్వారా మిలిటరీ ఇంజనీర్‌ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్‌వైజర్‌ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

  • డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్‌ జిరాక్స్, ప్రింటింగ్‌ అండ్‌ లామినేషన్ మెషీన్ పై ఏడాది కాలం అనుభవం అవసరం.
  • సూపర్‌వైజర్‌ పోస్టులకు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్‌ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్‌/కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ తోపాటు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/వేర్‌ హౌసింగ్‌ మేనేజ్‌మెంట్‌/ పర్చేజ్‌/లాజిస్టిక్స్‌/ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో డిప్లొమా, స్టోర్స్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు:

  • రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.

వేతనం: 

  • సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్ గా ఎంపికైనవారు పే లెవెల్‌–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది.

ఎంపిక విధానం: 

  • రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: 

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Important Dates:

  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2021
  • రాత పరీక్ష తేది: మే 16, 2021.
Application Fee:

  • రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)

పరీక్ష కేంద్రాలు:

  • సికింద్రాబాద్, విశాఖపట్నం

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.mesgovonline.com/mesdmsk

logoblog

Thanks for reading Military Engineer Service Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...