NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 21, 2021

Army Recruitment Rally: గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

  SSK       Mar 21, 2021

ఆర్మీలో చేరాలనుకుంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ.

  • ఈ ర్యాలీ మే 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
  • సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్ మన్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని చేపట్టారు.
  • అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎనిమిది, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ పాసై ఉండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • సోల్జర్ జనరల్ డ్యూటీ అభ్యర్థుల వయస్సు 17 1/2 నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 23 ఏళ్ల వయస్సు ఉండాలి.
  • ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్(పీఎఫ్టీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • ర్యాలీ మే 16 నుంచి మే 30 వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ లింక్: Click Here
  • నోటిఫికేషన్ లింక్: Click Here 

logoblog

Thanks for reading Army Recruitment Rally: గుంటూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

Previous
« Prev Post

1 comment:

More ...