AIIMS Raipur Recruitment for 112 Senior Resident Posts
రాయ్‌పూర్‌లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)..సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vacancy Details:
మొత్తం పోస్టుల సంఖ్య: 112
- విభాగాలు: అనెస్తీషియాలజీ,అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్స్ సర్జరీ, కార్డియాలజీ, కార్టియోధోరిసిస్ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పేథాలజీ అండ్ ల్యాబ్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహేబిలేషన్, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, రేడియోథెరపీ, స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, సర్జికల్ ఆంకాలజీ తదితరాలు.
- అర్హత: సంబంధిత స్పెషలైజేషనల్లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ /ఎంఎస్/డీఎన్‌బీ/డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి.
- వయసు: 45ఏళ్లు మించకూడదు.
- వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఈమెయిల్: residents@aiimsraipur.edu.in
- దరఖాస్తులకు చివరి తేది: మార్చి 10, 2021
- Official Page: https://www.aiimsraipur.edu.in/index.php
No comments:
Post a Comment