భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ–ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ).. జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్/ఈ–టీసీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హత ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంటర్వ్యూ/రాత పరీక్ష తేది: 27.05.2021
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆర్మమెంట్ పోస్ట్, పాశన్, పూణె–411021 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 15, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.drdo.gov.in
No comments:
Post a Comment