NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 4, 2021

AIIMS mangalarigi recruitment

  NewNotifications       Feb 4, 2021
AIIMS mangalarigi recruitment

ఎయిమ్స్‌ మంగళగిరిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 116 గ్రూప్ ఏ ఫ్యాకల్టీ ( ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టులను భర్తీ చేయన్నారు.
  • ఎయిమ్స్‌-మంగళగిరిలో 116 ఫ్యాకల్టీ జాబ్స్‌
  • ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంస
  • ఫిబ్రవరి 28 దరఖాస్తులకు చివరితేది
ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) మంగళగిరిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 116 గ్రూప్ ఏ ఫ్యాకల్టీ ( ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 28 చివరితేదీ. పూర్తి వివరాలకు https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పూర్తి వివరాలు:
సంస్థ పేరు: ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి
పోస్టు పేరు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి.
పోస్టుల సంఖ్య: 116
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి, 28 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెడిసిన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: 58 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం: నెలకు రూ. 142506- 220000/-
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.2500/- ఇతరులకు: రూ.3000/-
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 ఫిబ్రవరి 2021
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Assistant Controller of Examination, Exam Cell, Room No - 116, First Floor, Dharmashala Building, AIIMS Mangalagiri, Guntur, Andhra Pradesh, Pin - 522503.

వెబ్‌సైట్‌:https://www.aiimsmangalagiri.edu.in/
logoblog

Thanks for reading AIIMS mangalarigi recruitment

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...