NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 6, 2021

BPNL Recruitment 2021 for 3126 vacancies: Here's how you can apply

  SSK       Feb 6, 2021

Bhartiya Pashupalan Nigam Limited (BPNL) has invited online announced an application for the recruitment of 3216 vacancies for various posts.

Attention Candidates, Bhartiya Pashupalan Nigam Limited (BPNL) has invited applications for the recruitment for 3216 vacancies for various posts. Eligible and interested candidates can visit bhartiyapushpalan.com, and apply for the same before February 15, 2021.

Here are the details for Bhartiya Pashupalan Nigam Limited regarding their vacancy, eligibility, age limit, selection process and how to apply

BPNL Recruitment 2021: Important dates

  • The online submission of the form have started on February 5, 2021 and the last date for the submission of the form is February 15, 2021.

BPNL Recruitment 2021: Vacancy details

  • Sales Manager -64
  • Sale Development Officer-485
  • Sales Helper-2667

BPNL Recruitment 2021: Application Fees

  • There is no application fees.

BPNL Recruitment 2021: Selection Process

  • Written Test
  • Efficiency Test
  • Document verification
  • Merit List
  • Interview

BPNL Recruitment 2021: Eligibility

  • For Sales Manager- The applicant must have completed Graduation from a recognized board or University. Preference will be given to the candidate having experience in the related field.
  • For Sale Development Officer- The applicant must have completed class 12th from a recognized board or University. Preference will be given to the candidate having experience in the related field.
  • For Sales Helper- The applicant must have completed class10th from a recognized board or University. Preference will be given to the candidate having experience in the related field.

BPNL Recruitment 2021: Age limit

  • The age limit for the post of Sales Manager is 25 to 45 years of age, for sales Development officer and Sales Helper is 21 to 40 years of age.

BPNL Recruitment 2021: How to Apply

  • Visit the official website i.e., bhartiyapushpalan.com
  • Click on the BPNL Application form
  • Fill in all necessary details asked in BPNL Recruitment Application Form
  • Pay the application fee if required
  • Finally, submit the application form before the last date
  • Take a print out for further reference
Telugu Version:

BPNL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారతీయ పశుపాలన్‌ లిమిటెడ్‌లో 3216 ఉద్యోగాలు

కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్లు వస్తున్నాయి. దీంతో నిరుద్యోగులంతా ప్రిపరేషన్ లో మునిగిపోయారు. తాజాగా భారతీయ పశుపాలన్ నిగామ్ లిమిటెడ్(BPNL) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 3216 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెన్త్, డిగ్రీ, ఇంటర్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఖాళీలు, అర్హతల వివరాలు: మొత్తం మూడు విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సేల్స్ మేనేజర్ విభాగంలో 64, సేల్స్ డవలప్మెంట్ ఆఫీసర్ విభాగంలో 485, సేల్స్ హెల్పర్ విభాగంలో 2667 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

సేల్స్ డవలప్మెంట్ ఆఫీసర్: ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

సేల్స్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.


సేల్స్ మేనేజర్: పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 25-45 ఏళ్ల మధ్యలో ఉండాలి. సేల్స్ డవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ హెల్పెర్ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండాలి.

logoblog

Thanks for reading BPNL Recruitment 2021 for 3126 vacancies: Here's how you can apply

Previous
« Prev Post

No comments:

Post a Comment