NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 4, 2020

GRSE Recruitment 2020@36 posts

  NewNotifications       Oct 4, 2020

జీఆర్ఎస్ఈ ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని మినీర‌త్న కంపెనీ అయిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డ‌ర్స్‌ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష లేదా ఇంటర్య్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈ నెల 27 లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://www.grse.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

GRSE_Recruitment_2020

మొత్తం పోస్టులు: 36

సూప‌ర్‌వైజ‌ర్-24 (అడ్మిన్‌, హెచ్ఆర్‌-3, ఫైనాన్స్‌-1, ఫార్మ‌సీ-4, సెక్యూరిటీ-3, నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌-1, మెకానిక‌ల్‌-5, ఎల‌క్ట్రిక‌ల్‌-3, సివిల్‌-3)

డిజైన్ సూప‌ర్‌వైజ‌ర్స్‌-12 (మెకానిక‌ల్‌-4, ఎల‌క్ట్రిక‌ల్‌-3, ఎల‌క్ట్రానిక్స్‌-1, సివిల్‌-4)

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీతోపాటు డిప్లొమాలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు కావాలి. టెక్నిక‌ల్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో డిప్లొమా చేసి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష లేదా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 27, 2020

వెబ్‌సైట్‌: http://www.grse.in/

logoblog

Thanks for reading GRSE Recruitment 2020@36 posts

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...